బద్ధకం శరణం గచ్చ్చామి

>> Sunday, September 25, 2011

అందరికీ ఉగాది శుభాకాంక్షలు హహిహుహేహో 

నాకు బద్ధకం అని తెలుసు కానీ మరీ ఇంత అని తెలియదు. సర్లే అందరికీ వెళ్ళిపోయినా, రాబూయే పండగలకి శుభాకాంక్షలు 

చూద్దాము మల్లెప్పుదోస్తానో


Read more...

న్యూసు పేపర్లలో సూట్టం లేదేటి?

>> Monday, December 7, 2009



మొదటి పాలి రాసేప్పుడు ఇంతకన్నా ఏమేస్తారేటి?


శతకోటి బ్రహ్మిణిల్లో నేనూ ఒకదాన్ని. Only software engineers have all the time in the world అని జనం తిట్టుకుంటున్నారు. నిజమే అదని ఉద్యోగంలో చెరాక అర్ధం అవుతున్నది. గోళ్ళు గిల్లుకునే బదులేదోక సోది చెప్పొచ్చని ఇలా వచ్చేసినాను.

Read more...