న్యూసు పేపర్లలో సూట్టం లేదేటి?
>> Monday, December 7, 2009
మొదటి పాలి రాసేప్పుడు ఇంతకన్నా ఏమేస్తారేటి?
శతకోటి బ్రహ్మిణిల్లో నేనూ ఒకదాన్ని. Only software engineers have all the time in the world అని జనం తిట్టుకుంటున్నారు. నిజమే అదని ఉద్యోగంలో చెరాక అర్ధం అవుతున్నది. గోళ్ళు గిల్లుకునే బదులేదోక సోది చెప్పొచ్చని ఇలా వచ్చేసినాను.
Read more...