న్యూసు పేపర్లలో సూట్టం లేదేటి?

>> Monday, December 7, 2009



మొదటి పాలి రాసేప్పుడు ఇంతకన్నా ఏమేస్తారేటి?


శతకోటి బ్రహ్మిణిల్లో నేనూ ఒకదాన్ని. Only software engineers have all the time in the world అని జనం తిట్టుకుంటున్నారు. నిజమే అదని ఉద్యోగంలో చెరాక అర్ధం అవుతున్నది. గోళ్ళు గిల్లుకునే బదులేదోక సోది చెప్పొచ్చని ఇలా వచ్చేసినాను.

9 comments:

సిరిసిరిమువ్వ December 8, 2009 at 5:22 AM  

బ్లాగు పేరు మహమ్మారి.. మొదటి టపా ఈ ఫోటొ...భీభత్సంగా ఎంట్రీ ఇచ్చారుగా..All the best.

జ్యోతి December 8, 2009 at 6:56 AM  

మరీ ఇంత భయంకరమైన ఎంట్రీనా?? పొద్దున బ్లాగు రూపు వేరేగా ఉందే?? ఆ ట్యాగ్ లైన్ మాయమైందా??

సమీరా వైఙ్ఞానిక్ December 8, 2009 at 9:37 AM  

మా సాఫ్ట్వేరోళ్ళ పని ఇలా ఉందని చెప్టానికి ఇలా పెట్టాను జ్యోతి గారు, మీ గురించి చాలా చదివాను. కామెంటుకు ధన్యవాదాలు

sunita December 8, 2009 at 8:55 PM  

ఏంటమ్మాయి?గుంటూరోళ్ళందరూ ఇలా భయపెడతారని చెప్పదల్చుకున్నట్లు బిగిన్ చేసావు. welcome.

Makineedi Surya Bhaskar December 12, 2009 at 6:06 AM  

Thanks for your comment regarding my poems in Gals and Books. As you say, the figure is nice which is selected by smt jyothi garu, the credit should go to her only. - Makineedi Surya Bhaskar

p.s: Your entry is terrific. Keep it up.

Anonymous,  December 22, 2009 at 10:34 PM  

susuko... nannu

andhramirchi@live.com

మధురవాణి January 26, 2010 at 4:14 AM  

భలే భయపెట్టేసారండీ..మీ బ్లాగుకి రాగానే :)
Welcome and will wait for your posts :)

jeevani January 27, 2010 at 4:49 PM  

మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.

మీ,

జీవని.

Post a Comment